Gold Rate Today ( Image Source : Twitter)
బిజినెస్

Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

Also Read:  NPCIL Jobs: కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు.. నెలకు 70,000 జీతం.. వెంటనే అప్లై చేయండి!

అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే ఈ రోజు రేట్లు భారీగా పెరిగాయి. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.650 కు పెరిగి.. రూ. 82,900 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 తగ్గి రూ. 90,440 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,02,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్  ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ. 82,900

విజయవాడ ( Vijayawada)  – రూ. 82,900

విశాఖపట్టణం ( visakhapatnam )  – రూ. 82,900

వరంగల్ ( warangal ) – రూ.82,900

Also Read:  EIL Jobs : బీ.టెక్ చేసి ఖాళీగా ఉంటున్నారా.. అయితే, వెంటనే అప్లై చేయండి!

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ – రూ. 90,440

విజయవాడ – రూ. 90,440

విశాఖపట్టణం –  రూ. 90,440

వరంగల్ –  రూ. 90,440

 Also Read: Black Magic: అర్థ రాత్రి అయితే చాలు ఆ ఊర్లల్లో హడల్.. వణికిపోతున్న ప్రజలు.. అక్కడ ఏం జరుగుతుందంటే?

వెండి ధరలు

హైదరాబాద్ – రూ. 1,02,000

విజయవాడ – రూ. 1,02,000

విశాఖపట్టణం – రూ. 1,02,000

వరంగల్ – రూ. 1,02,000

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?