rate oct 8 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు బంగారం ధరించడం ఓ ప్రత్యేకమైన సంతోషంగా భావిస్తారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని తాకుతూ, కొనుగోలుదారులను కూడా చెమటలు పట్టిస్తున్నాయి. ధరలు తగ్గితే జ్యువెలరీ షాపులకు జనం పరుగులు తీస్తారు, పెరిగితే మాత్రం వామ్మో మాకొద్దు అనుకుని వెనకడుగు వేస్తారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, మళ్లీ ఊపందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ హెచ్చుతగ్గులు ఈ ధరల ఒడిదొడుకులకు కారణం. అక్టోబర్ 08, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.  అయితే, నిపుణులు చెప్పే దాని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఈ  ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు ( అక్టోబర్ 08, 2025):

అక్టోబర్ 07 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. పెరిగిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు కూడా షాక్ అవుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,170
వెండి (1 కిలో): రూ.1,67,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,170
వెండి (1 కిలో): రూ.1,67,000

Also Read: Landslide tragedy: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా మృతులు.. హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర విషాదం

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,170
వెండి (1 కిలో): రూ.1,67,000

Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి.. బీఆర్ఎస్ ఇన్‌చార్జి కీలక వ్యాఖ్యలు

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,170
వెండి (1 కిలో): రూ.1,67,000

Also Read: Protein Rich Foods: వీటిని తింటే ఇక గుడ్డు, చికెన్‌ అవసరం లేదు.. అధిక ప్రోటీన్స్ ఉండే శాకాహారాలు ఇవే..!

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీ యంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,65,000 గా ఉండగా, రూ.2000 పెరిగి ప్రస్తుతం రూ.1,67,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,67,000
వరంగల్: రూ. రూ.1,67,000
హైదరాబాద్: రూ.1,67,000
విజయవాడ: రూ.1,67,000

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?