Kushaiguda Murder
హైదరాబాద్

Kushaiguda Murder : నా తండ్రిని అందుకే చంపేశా.. కుషాయిగూడ సాయి వివరణ..!

Kushaiguda Murder : హైదరాబాద్ లోని కుషాయి గూడలో నడిరోడ్డుపై తండ్రిని ఓ కన్న కొడుకు చంపిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం మధ్యాహ్నం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కుషాయిగూడకు చెందిన మొగిలిని (Mogili) అతని కొడుకు సాయి వేటాడి కత్తితో పొడిచి మరీ చంపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సంచనలం రేపాయి. అయితే సాయి తన తండ్రిని చంపడానికి అసలు కారణం వేరే ఉందని చెబుతున్నాడు. తన తండ్రి బెట్టింగ్, పేకాట, వ్యసనాలకు బానిస అయి ఇంట్లో నిత్యం గొడవలు చేస్తున్నాడని సాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

తాను ప్రేమ వివాహం చేసుకుంటే.. అది కూడా తన తండ్రి వల్లే చెడిపోయిందని.. చివరకు తన చెల్లెలికి కూడా తన తండ్రి వల్లే పెళ్లి కావట్లేదని సాయి వాపోతున్నాడు. మద్యానికి బానిస​ అయి నిత్యం ఇంట్లో తల్లి, చెల్లిని వేధిస్తున్నాడని.. అది చూసి తట్టుకోలేకనే ఇలా చేసినట్టు సాయి చెబుతున్నాడు.

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!