Medchal: లైంగిక దాడి కేసులో.. నిందితుడికి రెండేళ్ల జైలు..!
Medchal (imagecredit:swetcha)
క్రైమ్, హైదరాబాద్

Medchal: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో.. నిందితుడికి రెండేళ్ల జైలు..!

Medchal: ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షవిదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భాదితుడికి 2000 రూపాయల జరిమానాతో పాటు రేండేళ్ల జైలుశిక్షను అమలు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

పూర్తివివరాలిలా..

2017 వ సంవత్సరంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట(Mallam Kunta) గ్రామానికి చెందిన టీ. నర్సింహారెడ్డి(T. Narasimha Reddy) అనే వ్యక్తి వాచ్‌మన్ కూతురైన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో మేడ్చల్ కోర్టు(Medchal Cort) శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను స్పెషల్ పీపీ ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy) మీడియాకు తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం మేడ్చల్ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేష్(Venkatesh) నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. ఈ కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్‌(Dundigal Police Station)లో నమోదు కాగా, బాధితురాలికి భరోసా సెంటర్ లీగల్ అడ్వకేట్ రోజా(Roja) సహకారంతో న్యాయ సహాయం అందించబడింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు నిందితుడిపై శిక్ష ఖరారు చేసింది.

Also Read: Fire Accident: కారేపల్లి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. సంఘటన పై అనుమానాలెన్నో..?

Just In

01

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన