Kavitha: కవిత రాజీనామా వెనుక అసలు కారణమేంటి?
Kavitha ( image credit: swetcha reporter)
Political News

Kavitha: కవిత రాజీనామా వెనుక అసలు కారణమేంటి? మండలిలో బహిర్గతమయ్యే నిజాలు ఇవే?

Kavitha: రాష్ట్ర శాసన మండలికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) హాజరవుతున్నారు. కవిత (Kavitha)ను సెప్టెంబర్ 2న గులాబీ పార్టీ సస్పెండ్ చేసింది. కవిత మూడో తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది.. కారణాలేంటి.. తాను గులాబీ పార్టీకి ఎందుకు దూరమైంది… అసలు ఏం జరుగుతుంది అనే వివరాలను మండలి వేదికగా కవిత వివరించబోతున్నారు.

Also Read: MLC Kavitha: వారికి నేను అండగా ఉంటా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

కవిత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో భేటీ

తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి సంస్థ తరఫున ఆమె చేసిన పోరాటం.. టిఆర్ఎస్ పార్టీలో పోషించిన పాత్ర.. పార్టీ సస్పెండ్ వరకు అన్ని వివరాలను వివరించనున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంలో కవిత ఎవరెవరి పై విమర్శనాస్త్రాలు సంధిస్తుందనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 2న మండలికి వచ్చిన కవిత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో భేటీ అయింది. తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేయగా.. మండలికి రావాలని సూచించగా సోమవారం అసెంబ్లీకి వచ్చి రాజీనామా పై వివరణ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.

Also Read: Kalvakuntla Kavitha: కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ.. పాలమూరు – రంగారెడ్డిపై పెట్టలే.. బీఆర్ఎస్‌పై కవిత ఫైర్

Just In

01

Telangana Govt: విద్యుత్ సబ్సిడీల్లో అన్నదాతదే అగ్రభాగం.. వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు!

Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రొడ్యూసర్ చెప్పింది వింటే గూస్‌బంప్స్ రావాల్సిందే..

Thummala Nageswara Rao: యూరియా కొరత లేదు.. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తే తాట తీస్తాం.. మంత్రి తుమ్మల ఫైర్!

Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?

GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్‌లో రూ.2,260 కోట్లు కేటాయింపు!