Gold Rates: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..
DEC 27 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: న్యూ ఇయర్ కు ముందే ఈ రేంజ్ లో గోల్డ్ రేట్స్ పెరిగితే తర్వాత ఇక కష్టమేనా?

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 27, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల తగ్గిన ధరలపై ఆశ పెట్టుకున్న కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు కొంత భారంగా మారుతోంది.

Also Read: Telangana Corruption: అవినీతి కేసుల్లో తెలంగాణ రికార్డ్.. ప్రభుత్వ కార్యాలయాలే లంచాల అడ్డాలా?

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 27, 2025)

డిసెంబర్ 27 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ అతి భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,41,220
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,29,450
వెండి (1 కిలో): రూ.2,74,000

Also Read: Ramchander Rao: వీర్ సాహిబ్జాదే వీర మరణం చరిత్రలో ప్రేరణాత్మకం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు!

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,41,220
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,29,450
వెండి (1 కిలో): రూ.2,74,000

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,41,220
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,29,450
వెండి (1 కిలో): రూ.2,74,000

Also Read: Brave boy Sravan: ఆపరేషన్ సింధూర్‌లో సైనికులకు సాయం.. 10 ఏళ్ల బాలుడికి ప్రతిష్టాత్మక కేంద్ర పురస్కారం

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,41,220
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,29,450
వెండి (1 కిలో): రూ.2,74,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,54,000 గా ఉండగా, రూ. 20,000 కు పెరిగి, ప్రస్తుతం రూ.2,74,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం:రూ.2,74,000
వరంగల్: రూ.2,74,000
హైదరాబాద్:రూ.2,74,000
విజయవాడ: రూ.2,74,000

Just In

01

GHMC: జీహెచ్ఎంసీలో విలీనమై 60 సర్కిళ్లుగా 12 జోన్లుగా ఏర్పాటు.. సరికొత్త పరిపాలనకు సర్కారు శ్రీకారం!

Sandhya Theatre Case: ఛార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్ పేరు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం

Operation Aaghat 3.0: దిల్లీలో స్పెషల్ ఆపరేషన్.. 24 గంటల్లో 660 మందికి పైగా అరెస్టు.. ఎందుకంటే?

Prakash Raj: మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు అహంకారంతో కూడినవి.. నటుడు ప్రకాష్ రాజ్

Mysuru Palace: మైసూరు ప్యాలెస్ దగ్గర హీలియం సిలిండర్ పేలుడు.. ముగ్గురు మృతి