Delhi Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఇంజిన్ ఫెయిల్యూర్
Air india ( Image Source: Twitter)
Uncategorized

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Delhi Flight: ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం గాల్లో సాంకేతిక సమస్య రావడంతో సోమవారం ఉదయం ఢిల్లీకి తిరిగి వచ్చింది. మీడియా కథనం ప్రకారం, ఫ్లైట్ AI-887లో కుడి వైపు ఇంజిన్ మధ్య గాల్లో పనిచేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Zubeen Garg: జుబీన్ గార్గ్ మరణంపై అధికారిక ప్రకటన.. అనుమానాలకు చోటు లేదని క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ఉదయం 6.10 గంటలకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం, సుమారు 6.52 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా చేర్చినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

Also Read: CM Revanth Reddy: సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం కేటీఆర్ కొత్త బట్టలు కుట్టించుకున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి

రెండు ఇంజిన్లతో నడిచే విమానాలు ఒక ఇంజిన్ పనిచేయకపోయినా సురక్షితంగా ల్యాండ్ కావచ్చని విమానయాన నిపుణులు వెల్లడించారు. ఈ ఘటనపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Also Read:  Pade Pade Song: సంగీత ప్రియులను కట్టి పడేస్తున్న ఆది సాయికుమార్ ‘శంబాల’ నుంచి పదే పదే సాంగ్..

ఈ సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఎయిర్ ఇండియా చర్యలు చేపట్టింది. ప్రయాణికులను ముంబైకి తీసుకెళ్లేందుకు మరో బోయింగ్ 777 విమానం (VT-ALP)ను ఏర్పాటు చేసింది. అలాగే, బోర్డింగ్ గేట్ వద్ద ప్రయాణికులకు ఆహారం, పానీయాలు అందించినట్లు సంస్థ తెలిపింది.ఈ ఘటనతో కొద్దిసేపు ప్రయాణికుల్లో ఆందోళన నెలకొనగా, విమాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

Just In

01

VC Sajjanar: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. స్వయంగా ప్రశ్నించనున్న సీపీ సజ్జనార్​!

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో విద్యార్థి నేతపై కాల్పులు.. తలలోకి బుల్లెట్..

Govt Hospitals: ఇకపై ప్రభుత్వ ఆసుపత్రిలో ‘క్లీన్’ ఆపరేషన్.. ప్రజల సహకారం కోరిన డీఎంఈ

Student Suicide: పరీక్షల ఒత్తిడితో రాయగఢ్ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న చివరి లేఖ

Mahesh Training: ‘వారణాసి’ కోసం ‘కలరిపయట్టు’ నేర్చుకుంటున్న మహేష్ బాబు.. ఇది వేరే లెవెల్..