School Bus Fire: స్కూల్ బస్సు డ్రైవర్ క్లీనర్ మధ్య ఓ చిన్న గొడవ జరిగింది. దీంతో ఆగ్రహనికి గురైన క్లీనర్ స్కూల్ బస్సుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో ఓక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇద్దరి మద్య గోడవ కారణంగా ఈ సంఘటన జరిగింది. దీంతో సంఘటపన సంచలనం సృష్టించింది. స్కూల్ బస్సుకు నిప్పు పెట్టడంతో ఆ ప్రాంతావాసులంతా ఓక్కసాగా షాక్క్‌కి గురయ్యారు.
Also Read: Hyderabad Metro Rail: మెట్రో రైలు సెక్యూరిటీ వింగ్‌లో ట్రాన్స్ జెండర్లు నియామకం!
వివరాల్లోకొ వెలితే..!
ప్రకాశం జిల్లా(Prakasam District) అర్థవీడు మండలం పాపినేనిపల్లి(Papinenipalli)లో ఓ అమానుష ఘటన చొటుచేసుకుంది. పిల్లలను స్కూలుకు తీసుకెల్లేందుకు రోజులాగే డ్రైవర్ క్లీనర్ వెల్లారు. ఈ క్రమంలో పిల్లలను తీసుకువచ్చేందుకు బయలుదేరుతుండగా డ్రైవర్, క్లీనర్ మద్య వాగ్వాదం నెలకొంది. ఇద్దరి మద్య తీవ్ర గోడవ జరగడంతో ఆగ్రహనికి గురైన క్లీనర్ స్కూలు బస్సుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. దీంతో ఓక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న డ్రైవర్ కు సైతం స్వల్ప గాయాలతో భయటపడ్డాడు. స్కూలు బస్సు అప్పుడే పిల్లలను తీసుకరావడానికి వస్తున్నందున బస్సులో పిల్లలు లేక పోడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పాపినేని పల్లీ లో జరిగింది. ప్రమాదం జరిగిన ఆ బస్సు ఆల్పాహై స్కూల్ బస్సుగా అక్కడి స్ధానికులు తెలిపారు.
డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పు
ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లిలో ఘటన
పిల్లలను తీసుకువచ్చేందుకు బయలుదేరుతుండగా గొడవ పడ్డ డ్రైవర్, క్లీనర్
ఈ క్రమంలో ఆగ్రహంతో పెట్రోల్ పోసి బస్సుకు నిప్పు పెట్టిన క్లీనర్
స్కూల్ బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలు… pic.twitter.com/TBsxjaEdTZ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2025
Also Read: Mumbai Airport: కువైట్–హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో అత్యవసర ల్యాండింగ్

