Virat Kohli ( Image Source: Twitter)
Viral

Virat Kohli: ఇదే రోజున సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ..

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఒక సూపర్ విక్టరీని నమోదు చేశాడు. క్రికెట్‌లో గొప్ప బ్యాటర్లలో ఒకడైన కోహ్లీ, వైట్ బాల్ క్రికెట్‌కు ప్రత్యేకంగా తన బ్లడ్ లోనే  ఏదో ప్రత్యేకతను నిర్మించుకున్నాడనేలా రికార్డులను తిరగరాస్తూనే ఉన్నాడు. 2023 నవంబర్ 15న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచ్‌లో కోహ్లీ రికార్డ్ క్రియోట్ చేశాడు.

భారత క్రికెట్‌లో చిరస్థాయిగా నిలిచే రోజు

2023 నవంబర్ 15న కోహ్లీ తన 50వ వన్డే శతకం సాధించి, సచిన్ టెండూల్కర్ 49 శతకాల రికార్డును దాటేశాడు. వన్డేల్లో 50 శతకాలు చేసిన ప్రపంచంలో ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

Also Read: Farah Khan Ali: ధర్మేంద్ర ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, జరీన్ ఖాన్ అంత్యక్రియల మీడియా కవరేజ్‌పై ఫరా ఖాన్ అలీ తీవ్ర ఆగ్రహం

భారత క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే రోజు

కోహ్లీ తన రికార్డు బ్రేక్ చేసిన ఆ క్షణాన్ని సచిన్ టెండూల్కర్ స్టేడియంలో కూర్చొని చూశాడు. శిష్యుడు గురువుని దాటిన క్షణం… అందరికీ గూజ్‌బంప్స్ తెప్పించింది. స్టేడియం మొత్తం కేకలు, అరుపులతో నిండిపోయింది.కోహ్లీ అంటే మ్యాచ్‌లో జవాబు చెప్పే ఆటగాడుగా పేరు పొందాడు. ఎందుకంటే, బ్యాట్ పట్టుకుంటే.. అతనికి విరుచుకుపడటమే తెలుసు. వన్డే క్రికెట్‌తో కోహ్లీకి ప్రత్యేక బంధం ఉందనే చెప్పుకోవాలి. ఏ మ్యాచ్‌లో అయినా ఒత్తిడిని తట్టుకుని, జట్టుని నిలబెట్టడంలో అతడు నంబర్ వన్. ఇన్నింగ్స్‌ను ఎంత బాగా ప్లాన్ చేసాడో, ఒక్కో షాట్ ఎంత క్లీన్‌గా ఆడాడో చూసినవాళ్లు “ఇదే అసలు విరాట్” అనుకున్నారు.
అతడు ఎందుకు ‘ ఛేజ్ మాస్టర్’ అని పిలుస్తారో మళ్లీ ఒకసారి చూపించాడు.

Also Read: Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

కోహ్లీ ODI మ్యాచులు

మ్యాచ్‌లు: 305
ఇన్నింగ్స్: 293
రన్స్: 14,255
హయ్యెస్ట్ స్కోర్: 183

Also Read: Revanth On JubileeHills Result: జూబ్లీహిల్స్‌ ఫలితంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. పక్కనే కొత్త ఎమ్మెల్యే నవీన్

సగటు: 57.71
స్ట్రైక్ రేట్: 93.26
సెంచరీలు : 51
అర్ధ సెంచరీలు : 75

పైన నెంబర్లు చూస్తేనే తెలిసిపోతుంది. 10 ఏళ్లలో అతడు ఏ లెవెల్‌లో ఆడుతున్నాడో. 7,000 నుంచి 14,000 పరుగుల వరకు ప్రతి మైలురాయిని ఫాస్టెస్ట్ గా చేరిన ఆటగాడు కోహ్లీ మాత్రమే.

Just In

01

BRS Plans: జూబ్లీహిల్స్ ఫలితంపై 18న గులాబీ నేతల భేటీ.. కేడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు?

Jangaon Road Accident: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు.. ఇద్దరి మృతి!

Cyber Fraud Alert: ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక సూచనలు

AV Ranganath: అక్రమ మార్కింగ్‌ల‌పై చ‌ర్యలు.. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే శిక్షలు

Mother of Satan: ‘మదర్ ఆఫ్ సైతాన్’.. ఢిల్లీ పేలుడుకు వాడిన బాంబు ఇదే!.. అసలేంటీ టీఏటీపీ?