Baba Vanga 2026 Predictions: భయంకరంగా 2026 కాలజ్ఞానం..?
AI ( Image Source: Twitter)
Viral News

Baba Vanga 2026 Predictions: అతి భయంకరంగా 2026 కాలజ్ఞానం.. ఈ సారి కరోనాకి మించిన రోజులు వస్తాయా?

Baba Vanga 2026 Predictions: బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరు వినిపిస్తే చాలు జనాలు ఉలిక్కిపడతారు. ఎందుకంటే, ఆమె చెప్పిన జ్యోష్యాలు అలాంటివి. అయితే, ఆమె రియల్ లైఫ్ స్టోరీ వింటే ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే. ఆమె 1996లో చనిపోయింది. బాబా వంగా చిన్నవయస్సులోనే తన చూపును కోల్పోయింది. అయితే, దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆమె ఈ లోకాన్ని చూడకపోయిన బతికున్నపుడు చెప్పిన కాలజ్ఞానం ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి జరుగుతుండటంతో ప్రజలు కూడా భయపడుతున్నారు. అయితే, ఇప్పుడు ఓ వార్త జనాలకు చెమటలు పుట్టిస్తోంది. మరి, అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Vrindavan Mystery: బృందావన్ టెంపుల్ మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోయారు? రాత్రి పూట ఆ భయంకరమైన అరుపులు ఎవరివి?

అతి భయంకరంగా 2026 కాలజ్ఞానం?

2026 ఒక దేశానికే కాదు, ఒక ప్రపంచానికే కీలకంగా మారబోతుంది. యూరప్ లో జరగబోయే ఒక యుద్ధం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయబోతుంది అనే దగ్గర నుంచి AI మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందనే వరకు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Also Read: Psychology: ఆడ వాళ్ళ కాలి వేళ్ళకు అంత పవర్ ఉందా? జాత‌కం కూడా తెలిసిపోతుందా?

నిజం చెప్పాలంటే ఈ AI ఇప్పటికే మనల్ని శాసిస్తుంది. మనం ఊహించని స్థాయిలో AI అనేక మార్పులను తెస్తుందని బాబా వంగా ఎప్పుడో చెప్పారు. ఆమె పై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది. బల్గెరియా ప్రభుత్వం ఆమె నివశించిన ఇంటిని మ్యూజియంగా మార్చింది. బ్రతికి ఉన్నప్పుడు ప్రభుత్వం ఆమెకి జీతమిచ్చి ప్రత్యేక భద్రతను కల్పించింది. చాలా మంది వీటిని నమ్మకపోవచ్చు. కానీ, దీనిలో చాలా వరకు జరిగాయి.

Just In

01

Bandi Sanjay: యువతకు అందుబాటులో ఉంటానన్న హామీ ఏమాయే? బండి సంజయ్

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి కేసులో నేడు చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఎన్‌ఐఏ

Akhanda2: పూనకాలు తెప్పిస్తున్న బాలయ్య బాబు ‘అఖండ 2: తాండవం’.. ఇది చూస్తే షాక్ అవుతారు..

CM Revanth Reddy: మోడీ, అమిత్ షా ది గోల్వాల్కర్ భావాలు: సీఎం రేవంత్ రెడ్డి

TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు