World 1 ( Image Source: Twitter)
Viral

Asteroid Impact: 24 గంటల్లో భూమి అంతమయ్యి అందరం చనిపోతామని తెలిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

Asteroid Impact: ఎప్పటినుంచో ప్రళయాలు వస్తాయి, సునామిలు వస్తాయి .. భూమి అంతమవ్వడం పక్కా అని ఎంతోమంది అన్నారు. కానీ, ప్రకృతిలో జరిగే మార్పులు చూస్తుంటే ఇవన్నీ వచ్చేలాగే ఉన్నాయి. ఎందుకంటే, 2020 లో వచ్చిన కరోనా దెబ్బకి లక్షల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత ఎన్నో ఘోర ప్రమాదాలు జరిగాయి. వాటిలో అహ్మదాబాద్ లో జరిగిన విషాదకర ఘటన అంత ఈజీగా మర్చిపోయేది కాదు. ఎక్కడో ఉన్న విమానం మెడికల్ కాలేజీ మీద కూలిపోయి దాదాపు అందరూ మరణించారు. ఆ ఘోర ప్రమాదంలో ఒక్కరు మాత్రమే బతికారు.

24 గంటల్లో భూమి అంతమైతే జరిగేది ఇదే..

ఉదాహరణకు నాసా వాళ్ళు  ఒక పెద్ద ఒక ఆస్టరాయిడ్ ను కనిపెట్టాము. అది మరో 24 గంటల్లో ఇది భూమిని తాకే అవకాశం ఉంది. దాని వలన  భూమి మొత్తం నాశనం అవుతుందని కన్ఫర్మ్ చేసి నట్లయితే.. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా.. ఏంటి షాక్ అవుతున్నారా? ముందు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం..

Also Read: World Destruction: కరోనా హింట్ ఇచ్చిందా.. ఈ ఒక్క ఏడాదే వంద శాతానికి మించిన వర్షాలు దేనికి పడ్డాయి?

మొదటి 15 నిముషాల్లో అందరూ జాబ్ చేయడం మానేస్తారు. డబ్బుకి అసలు విలువ ఉండదు. తర్వాత 15 నిముషాలు జైల్లో ఉన్న ఖైదీలను విడిచి పెడతారు. ఎందుకంటే, అందరం ఎలాగో చనిపోతాం కాబట్టి. తర్వాత 3 గంటల్లో ప్రపంచంలో ఎప్పుడూ చూడని ట్రాఫిక్ జామ్ ను చూస్తాము. ఎందుకంటే, చివరి సారైనా వాళ్లకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనసారా మాట్లాడదాం అని అనుకుంటారు.తర్వాత 6 గంటలు ఎవరు రూల్స్ ఫాలో అవ్వరు. అన్ని బ్రేక్ అవుతాయి. ఇంకొందరు వారికిష్టమైన వాళ్ళతో గడుపుదాం అని వారితోనే ఉంటారు. ఇంకొందరు సూసైడ్ చేసుకుని ముందే చనిపోతారు. అలాగే, ఎన్నడూ జరగని దోపిడీలు, అత్యాచారాలు కూడా జరుగుతాయి. డబ్బున్న వాళ్ళు స్పెస్ స్టేషన్ కి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్లినా చనిపోవాల్సిందే. చివరికి అందరు దారుణంగా ఆస్టరాయిడ్ దెబ్బకి మరణిస్తారు.

Also Read: Astrology: వీటిని నేరుగా ఇతరుల చేతికి ఇస్తే మీ ఇంట్లోపేదరికం,గొడవలు తప్పవంటున్న జ్యోతిష్యులు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?