Gold Rate Today: మళ్ళీ పెరిగిన గోల్డ్.. షాక్ లో మహిళలు?
Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: అమ్మ బాబోయ్.. నేడు మరింతగా పెరిగిన గోల్డ్.. షాక్ లో మహిళలు?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు బంగారం ధరించడం ఓ ప్రత్యేకమైన సంతోషంగా భావిస్తారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని తాకుతూ, కొనుగోలుదారులను షాక్ కి గురి చేస్తున్నాయి. ధరలు తగ్గితే జ్యువెలరీ షాపులకు జనం పరుగులు తీస్తారు, పెరిగితే వెనకడుగు వేస్తారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, మళ్లీ ఊపందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ హెచ్చుతగ్గులు ఈ ధరల ఒడిదొడుకులకు కారణం. సెప్టెంబర్ 26, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే, నిపుణులు చెప్పే దాని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు (సెప్టెంబర్ 26, 2025):

సెప్టెంబర్ 25 తో పోలిస్తే, ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,05,300
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,880
వెండి (1 కిలో): రూ.1,53,000

Also Read: Local Body Elections: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జోరుగా చర్చ.. రిజర్వేషన్లపై ఆశలు, ఆందోళనలు

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,05,300
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,880
వెండి (1 కిలో): రూ.1,53,000

Also Read: Kaleshwaram Project Scam: కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై.. సీబీఐ విచారణ ప్రారంభం.. బీఆర్‌ఎస్‌లో కలకలం

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,05,300
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,880
వెండి (1 కిలో): రూ.1,53,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,05,300
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,880
వెండి (1 కిలో): రూ.1,53,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,50,000 గా ఉండగా, రూ.3,000 పెరిగి ప్రస్తుతం రూ.1,53,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,53,000
వరంగల్: రూ. రూ.1,53,000
హైదరాబాద్: రూ.1,53,000
విజయవాడ: రూ.1,53,000

Just In

01

BSNL WiFi Calling: మెరుగైన కనెక్టివిటీ కోసం దేశమంతటా BSNL Wi-Fi కాలింగ్ లాంచ్

Harish Rao on CM Revanth: మూసి కంపు కంటే.. సీఎం నోటి కంపే ఎక్కువ.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్

Drive OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ఆది పినిశెట్టి ‘డ్రైవ్’..

Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Rohini Statement: మహిళలకే నిబంధనలా? మగవారికి పద్ధతులు ఉండవా?.. నటి రోహిణి చురకలు