Viral Song: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు కనిపిస్తుంటాయి. వాటిలో పాటలు, డ్యాన్స్ , కామెడీ .. ఇలా చాలానే వైరల్ అవుతుంటాయి. ఫేస్ బుక్ నుంచి మొదలయ్యి ఇంస్టాగ్రామ్ వరకు ఎన్నో ఉన్నాయి. అయితే, రీసెంట్ టైమ్స్ లో ఓ ప్రైవేట్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ పాట వినడానికి చాలా కామెడీగా ఉంది. లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
కుంభమేళా.. ఓయ్ కుంభమేళా జాతర లోనా.. పూసలమ్మే దాన్ని ఫేమస్ చేసేస్తాం..
అరేయ్ మూతిని మొత్తం మూలకి నెట్టి.. ఆ వంకర మూతోడిని వైరల్ చేస్తాం..
ఓయ్ కెరియర్ అంత దొల్లలే.. ఎంటెర్టైన్మెంట్ ఫుల్లు లే..
వల్లిబావి డ్రస్సులను.. అఘోరాల కిస్సులని.. క్రైమ్ చేసే మిస్సులను చూస్తూ గడిపేస్తమే..
Also Read: Jangaon Politics: జనగామ రాజకీయాల్లో తెరముందు శత్రుత్వం తెరవెనుక మిత్రుత్వం.. ఇవన్నీ దేనికి సంకేతం!
మరి బువ్వ ఎట్టా ..
జంక్షన్లో ఓయ్ జంక్షన్లో.. మా జంక్షన్లో పెళ్లి పంక్షన్లో వెళ్లి తింటమే తల్లి
ప్రతి గురువారం శ్రీ సాయి గుడిలో అన్నదానం ఫుల్లు..
ఈ పాట ఎవరు రాశారో కానీ, చాలా బాగా చేశారు. లిరిక్స్ కూడా కరెక్ట్ గా రాశారు. పాట పాడిన వాళ్ళు కూడా అద్భుతంగ పాడారు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేశారు. ఆ తర్వాత మూతి తిప్పుకునే అబ్బాయిని వైరల్ చేశారు. జీవితంలో ఏం గెలవకుండా .. వారిని ఫేమస్ చేయడం.. వీరిని ఫేమస్ చేయడమే సరిపోతుంది. ఆ మధ్య అఘోరాల కిస్సులు .. క్రైమ్ చేసే అమ్మాయిలను చూస్తూ గడిపేస్తున్నారు.
