Heavy Rains (imagecredit:swetcha)
విశాఖపట్నం

Heavy Rains: దంచికొడుతున్న వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Heavy Rains: తెలుగు రాష్ట్రాలో విస్తారంగా వర్షాలు కుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ(AP)కి మరో ఐదు రోజుల పాటు భారీ నుచి అతి భారీ వర్షాలు కురువున్నాయి. ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంని వాతవరణ శాఖ(Meteorological Department) తెలిపింది. దీంతో విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికుల జారీ చేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి ఏలూరు, ఎన్టీఆర్(NTR) జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అంవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం(Sriakakulam), విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, అంబేద్కర్, కోనసీమ, కాకినా,డ కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర జిల్లాలపై నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. భరీ వర్షాలకు పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు, వివిధ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పోర్తుతున్నాయి.

Also Read: Crime News: లవ్ మ్యారేజ్ చేసుకొని.. భార్యను చంపేశాడు

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు రాఫ్ట్రంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రికార్డు స్తాయిలో వర్షలు కురుస్తుండటంతో వాగులు, వంపులు వరదలతో ఉప్పోంగుతున్నాయి. నివాస ప్రాతాల్లో సైతం కొన్ని ప్రదేశాల్లో ప్రజలకు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. భరీ వరదలతో హైదరాబాద్, కామారెడ్డి మార్గంలోని NH 44 హైవే పై రాక పోకలకు తీవ్ర అంతాయం ఎర్పడింది. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా.. జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.  పోలీసులు, అగ్నిమాపక భద్రత, ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలు జిల్లా అంతటా పూర్తి స్థాయి సహాయక చర్యలలో పాల్గొని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో అత్యదిక వర్షం కురిసే అంకాశం ఉందని కోన్ని జిల్లాలకు వాతవరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు వాతవరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Also Read: Tollywood Actors: అందులో టాలీవుడ్ హీరోలే టాప్.. అది సార్ మన బ్రాండ్

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..