Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : మహిళలు బంగారాన్ని ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. ముఖ్యంగా, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి చాలా మక్కువ చూపిస్తారు.
అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెళ్లి కొనాలన్నా కూడా ఆలోచిస్తారు. కానీ , ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతుంటారు. మొన్నటి తగ్గిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ కారణంగా గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు (Gold Rates) కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయితే, ఈ రోజు ఆగష్టు 18, 2025 నాటికి గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. దీంతో, మహిళల ఆభరణాల కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్తున్నారు.

విజయవాడ లో ఈరోజు బంగారం ధరలు ఆగస్టు 18, 2025 న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 కి తగ్గి, రూ. 92,750 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కి తగ్గి, రూ.1,01,180 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,200 గా ఉంది.

హైదరాబాద్‌ లో ఈరోజు బంగారం ధరలు ఆగస్టు 18, 2025 న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 కి తగ్గి, రూ. 92,750 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కి తగ్గి, రూ.1,01,180 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,200 గా ఉంది.

ఢిల్లీ లో బంగారం ధరలు ఆగస్టు 18, 2025 న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 కి తగ్గి, రూ. 92,750 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కి తగ్గి, రూ.1,01,180 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,200 గా ఉంది.

విశాఖపట్నం లో ఈరోజు ఆగస్టు 18, 2025 న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 కి తగ్గి, రూ. 92,750 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కి తగ్గి, రూ.1,01,180 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,200 గా ఉంది.

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,23,000 గా ఉండగా, రూ.4000 పెరిగి తగ్గి ప్రస్తుతం రూ.1,27,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,27,000
వరంగల్: రూ.1,27,000
హైదరాబాద్: రూ.1,27,000
విజయవాడ: రూ.1,27,000

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క