BHEL Recruitment 2025 ( Image Source: Twitter)er
Viral

BHEL Recruitment 2025: రూ.60,000 భారీ జీతంతో BHEL లో భారీ ఉద్యోగాలు..

BHEL Recruitment 2025: నిరుద్యోగులకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL) ఆర్టిసాన్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL) 515 ఆర్టిసాన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 12-09-2025. అర్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL) ఆర్టిసాన్ కోసం అధికారికంగా నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత గల అభ్యర్థులు క్రింద ఉన్న లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము

UR/EWS/OBC: రూ. 1072 ను చెల్లించాలి.
SC/ST/PWD/మాజీ సైనికులు: రూ. 472 ను చెల్లించాలి.

Also Read: Trump on Gold Tariffs: రికార్డ్ స్థాయిలో పెరిగిన పసిడి రేటు.. దిగుమతులపై టారిఫ్ ఉండదని స్పష్టం చేసిన ట్రంప్

BHEL రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 16-07-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 12-09-2025
తాత్కాలిక పరీక్ష తేదీ: 2025 సెప్టెంబర్ రెండవ వారం ఖచ్చితమైన తేదీని అడ్మిట్ కార్డులు జారీ చేసే సమయంలో తెలియజేయబడుతుంది.

Also Read:  Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

BHEL రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి

జనరల్/EWS: 27 సంవత్సరాలు
OBC (NCL): 30 సంవత్సరాలు
SC/ST: 32 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

Also Read: Gadwal Rains: మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

అర్హతలు

అభ్యర్థులు NTC / ITL కలిగి ఉండాలి

వేతనం

కనీస వేతన స్కేల్ రూ. 29500-రూ. 65,000 జీతాన్ని చెల్లిస్తారు.

BHEL ఆర్టిసాన్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు

పోస్ట్ పేరు మొత్తం

ఫిట్టర్ – 176
వెల్డర్ – 97
టర్నర్ – 51
ఎలక్ట్రీషియన్ – 65
మెషినిస్ట్ – 104
ఫౌండ్రీమ్యాన్ – 04
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ -18

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..