Online Betting(image CREDIT: TWITTER OR FREE PIC)
క్రైమ్

Online Betting: అన్​ లైన్ బెట్టింగ్‌తో అప్పులపాలు.. పోతున్న ప్రాణాలు

Online Betting: ఆన్​ లైన్ బెట్టింగు(Online Betting)ల్లో అప్పుల పాలైన పోస్టల్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం వనస్థలిపురం పోలీస్​ స్టేషన్( Vanasthalipuram Police Station)పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగర్ జిల్లాకు చెంది ప్రస్తుతం వనస్థలిపురంలో నివాసముంటున్న నరేశ్​ పోస్టల్​ శాఖ ఉద్యోగి.

Also Read: Urea Supply: లోటు యూరియాను ఆగస్టు నెలతో కలిసి సరఫరాచేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కొంతకాలంగా నరేశ్(Naresh) ఆన్​ లైన్ బెట్టింగులగు(Online Betting)కు అలవాటు పడ్డాడు. డబ్బు పోతున్నా దాని నుంచి బయట పడలేక పోయాడు. ఈ క్రమంలో తెలిసిన వారి నుంచి దాదాపు 15లక్షల రూపాయల అప్పులు చేశాడు. ఇక, అప్పు ఇచ్చిన వాళ్లు ఇటీవలిగా బాకీ తీర్చాలని ఒత్తిడి చేస్తుండటంతో తీవ్ర మానసిక ఒత్తడికి గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కానరాక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Vasavi Construction Company: కూకట్ పల్లి పోలీసులకు.. ఇరిగేషన్ ఆఫీసర్ల ఫిర్యాదు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!