Yuzvendra Chahal ( image Source: Twitter)
Viral

Yuzvendra Chahal: స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సూసైడ్? వెలుగులోకి నమ్మలేని నిజాలు

Yuzvendra Chahal: సెలెబ్రిటీలు, క్రికెటర్ల విడాకులు గురించి ఏ చిన్న విషయం  తెలిసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే, వారి వ్యక్తిగత జీవితాలపై గణనీయమైన దృష్టిని తెస్తాయి. ఇటీవలే భారతీయ క్రికెటర్లు విడాకులు తీసుకుని విడిపోవడం మనం చూశాము. వారిలో యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ జంట కూడా ఉన్నారు. వీరిద్దరూ 2024లో విడాకులు తీసుకుని విడిపోయాడు. అలాగే, 18 నెలల పాటు విడివిడిగా ఉన్నట్లు తెలిసిన సమాచారం. 

Also Read: MLC Addanki Dayakar: దేశ ప్రజాస్వామ్యానికి మచ్చ కేసీఆర్.. అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్!

స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను క్రికెట్ గ్రౌండ్ లోకి దిగితే తన బాల్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ప్రొఫెషనల్ గా బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉంటాడు.

Also Read: Mobiles Under Rs 10000: రూ.10వేల బడ్జెట్‌లో తోపు స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

అయితే, ఈ క్రమంలోనే ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న చాహల్ నమ్మలేని నిజాలను బయట పెట్టాడు. చాహల్ తన వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా ధనశ్రీ వర్మాతో విడాకుల సమయంలో మానసిక ఒత్తిడి , ఆత్మహత్య ఆలోచనలతో పోరాడినట్లు ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు. అయితే, అతను ఈ ఆలోచనలను అధిగమించడానికి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ తో బయట పడ్డానని తెలిపాడు. ప్రస్తుతం, చాహల్ ఇండియా తరపున క్రికెట్ ఆడుతున్నాడు, తన కెరీర్‌పై దృష్టి సారించాడు. IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

Also Read: Meenakshi Seshadri: స్లీవ్‌లెస్ గౌనులో.. ‘ఆపద్భాంధవుడు’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో చూశారా?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?