Akshara Deveella ( image CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Akshara Deveella: కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ రికార్డు సాధించిన చిన్నారి అక్షర

 Akshara Deveella: అక్షర దేవేళ్ల (14) కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ చూపించింది. బిగ్ టీవీ(Big TV) మేనేజింగ్ ఎడిటర్ సతీష్,(Sateesh) భావన దంపతుల కుమార్తె. తన నాట్య ప్రదర్శన ద్వారా అక్షర, దేశవ్యాప్తంగా గౌరవం పొందింది. 3 గంటలపాటు నాన్ స్టాప్‌గా కూచిపూడి నాట్యం(Kuchipudi dance)తో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి అడుగు పెట్టింది. రవీంద్ర భారతి(Ravindra Bharati)హాల్‌లో జరిగిన ఈ అద్భుత ప్రదర్శన, అక్షర తన నాట్యకళతో చూపిన అద్భుతమైన ప్రతిభకు సాక్ష్యంగా నిలిచింది.

 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

చరిత్రలో కొత్త మైలు రాయి

ఈ నాట్యంలో ‘భామ కలాపం’ అనే ప్రత్యేక ఘట్టం కూడా ఎంతో ఆకట్టుకుంది. తక్కువ వయసులో ఈ ఘనత సాధించడం, అక్షర దేవేళ్ల ప్రతిభకు మరొక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అక్షర తన నాట్య ప్రదర్శన ద్వారా, కూచిపూడి నాట్య(Kuchipudi dance) చరిత్రలో కొత్త మైలు రాయిని సృష్టించింది. చిన్నారికి ఈ విజయాలు కేవలం మొదటిదశ మాత్రమే. ఆమె భవిష్యత్తులో నాట్య ప్రపంచంలో మరింత పేరు పొందే అవకాశాలు ఉన్నాయి.

 Also Read:farmers: నష్టపోతున్న రైతన్న .. ఆ కంపెనీ పట్టించుకునేనా? 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?