Parliament Monsoon Sessions ( image C redit: twitter)
జాతీయం

Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

Parliament Monsoon Sessions: పార్లమెంట్ యుద్ధానికి సమయం దగ్గరపడింది. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఉభయ సభల నేతలతో సమావేశమయ్యారు.

 Also Read: Natti Kumar: ఫిష్ వెంకట్‌‌కు హీరోలు ఎందుకు సాయం చేయాలి?.. నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్!

ఈ భేటీకి కేంద్రమంత్రి జేపీ నడ్డా (JP Nadda) అధ్యక్షత వహించగా, పగల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, (Operation Sindhur) ట్రంప్ ప్రకటన సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. అన్ని అంశాలపై సభా సమావేశాలకు అనుగుణంగా చర్చించుకుందామని కిరణ్ రిజిజు అన్నారు. ప్రభుత్వం ఏ విషయంపై అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల సమన్వయం అవసరమని గుర్తు చేశారు.

 Also Read: Nikhil Siddhartha: వాటర్ బాటిల్స్ ని కూడా లోపలికి తెచ్చుకోనివ్వరా.. హీరో నిఖిల్ సంచలన ట్వీట్

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?