Raja Saab Mystery Heroine (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Raja Saab Mystery Heroine: బిగ్ ట్విస్ట్ .. ప్రభాస్ ‘రాజాసాబ్’ లో కొత్త హీరోయిన్.. లాస్ట్ మినిట్ లో మొత్తం ఛేంజ్?

Raja Saab Mystery Heroine: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ప్రభాస్ తో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ఒక ఇంట్రడక్షన్ సాంగ్‌కు సంగీత దర్శకుడు థమన్ ఎస్ అద్భుతమైన స్కోర్ అందించారు. ఇది సినిమాకు హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి కనిపించబోతున్న కొత్త హీరోయిన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: B Saroja Devi: అమ్మకి ఇచ్చిన మాట కోసం వాటికి దూరంగా ఉంది.. ఇప్పుడున్న హీరోయిన్స్ అయితే పాటించేవాళ్లే కాదు?

ఇంట్రడక్షన్ పాటలో కొత్త హీరోయిన్?

ఈ ఇంట్రడక్షన్ పాటలో ఆలియా భట్ లేదా కరీనా కపూర్ ఇద్దరిలో ఎవరో ఒకరు కనిపిస్తారని చెబుతున్నారు. కానీ చిత్ర యూనిట్ ఈ ఊహాగానాలను తోసిపుచ్చింది, ఈ ఇద్దరూ ఈ సీన్‌లో లేరని స్పష్టం చేసింది. ఈ మిస్టరీ హీరోయిన్ ఎవరు? ప్రభాస్‌తో ఆమె స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

Also Read: Samantha: నాగచైతన్యదే తప్పు.. భార్య దగ్గర నిజాయితీగా ఉండాలంటూ.. సమంత సంచలన కామెంట్స్

ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్  ఎలా ఉండబోతుందంటే?

చిత్ర బృందం ఈ నటి గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించలేదు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది.‘ది రాజాసాబ్’
చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రొమాంటిక్ హారర్ కామెడీ శైలిలో రూపొందుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో ఒక భూతాల కథకుడు (ghost storyteller) పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాలో కీలకమైన ఘట్టంగా నిలవనుంది. థమన్ సంగీతం, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ప్రేక్షకులకు మాయాజాలాన్ని అందించనున్నాయి. సినిమాలో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?