Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్చుతాపురం (Achyutapuram) గ్రామ చివరన ఉన్న చెరువులో నుంచి వచ్చే దుర్వాసనతో స్థానికులు ఆ వైపు ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇదే పరిణామంపై కొందరు స్థానికులు ప్రయాణికులు సైతం ఆగి దుర్వాసనపై పరిశీలన వ్యక్తం చేశారు. కనీస పరిజ్ఞానంలో దుర్వాసన స్థానం కనిపించని పరిస్థితిపై అదోగామలో పడిపోయారు, ఏది ఏమైనాప్పటికీ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో తెలియట్లేదంటూ స్థానిక గ్రామస్తుల సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా దురుద్భావన ప్రలోభావమా, లేక ప్రకృతి ఆచరణ అర్థం కాని వ్యవస్థలో అచ్యుతాపురం గ్రామ శివారులో ఉన్న చెరువు పరిస్థితి కటోరంగ మారింది.
Also Read: KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
భయభ్రాంతులకు గురి
రహదారి గుండా ప్రయాణించాలంటేనే ప్రయాణికుల సైతం రోగాల బారిన పడతామని అచ్యుతాపురం (Achyutapuram) గ్రామం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి వెళ్లాలన్న, అచ్యుతాపురం స్టేజి వైపుకు వెళ్లి దూర ప్రయాణాలు చేయాలన్న, చెరువు అలుగు పరిసర ప్రాంతానికి చేరుకోవాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు, గ్రామానికి సరిహద్దులో ఉండటం వల్ల దుర్వాసన తోటి విష జ్వరాలు ప్రబలిల్లె అవకాశం ఉందని గ్రామస్తుల సైతం ఉర్రూతలూగుతున్నారు, సంబంధిత అధికారులు సైతం పట్టించుకోని ఈ దుర్వాసన కలవలకు కారణమైన స్థితిని గుర్తించి అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read: Temple Lands: యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ.. 20124.03 ఎకరాల కబ్జా!