Corona Vaccine ( Image Source: Twitter)
Viral

Corona Vaccine: కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా? ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

Corona Vaccine: కోవిడ్ తర్వాత జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆకస్మిక మరణాలు ఎక్కువయ్యాయి. అయితే, ఇలా ఎందుకు అవుతుందో కూడా ఇంతవరకు తెలియలేదు. ప్రజల్లో కూడా తెలియని భయం మొదలైంది. దీనికి చెక్ పెట్టాలని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఎయిమ్స్‌ (AIIMS) కలిసి చేసిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Corona Vaccine: కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా? ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

కోవిడ్-19 తర్వాతే పెద్దలు, యువకులు మరణించడంతో అంతా వ్యాక్సిన్ల వల్లే అంటూ జనాలు మండి పడ్డారు. అయితే, ఈ క్రమంలోనే కోవిడ్ వ్యాక్సిన్లు వేపించుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలం నుంచి దేశంలో యువకులు, పెద్దలు హార్ట్ ఎటాక్ తో మరణించడంతో వ్యాక్సిన్ల వల్లే ఇలా అవుతుందని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కోవిడ్-19 టీకాల వలన యువకులు మరణించలేదని  ఓ అధ్యయనంలో  సంచలన విషయాలు బయటకు వచ్చాయి. గుండెపోటు, మయోకార్డిటిస్ వంటి సమస్యలకు కోవిడ్ వ్యాక్సిన్స్ తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.

Also Read: Khushi Mukherjee: గాలికి ఎగిరిపోయిన హీరోయిన్ డ్రెస్.. చూపించడానికే కదా వేసుకుందంటూ.. నెటిజన్ల హాట్ కామెంట్స్

గమనిక: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆరోగ్య శాఖ పరిస్థితి నియంత్రణలో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, వృద్ధులు, చిన్న పిల్లలు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు వెల్లడించారు

Also Read: Negative Energy: ఆడవాళ్ళు ఎక్కడపడితే అక్కడ తలదువ్వుకుంటున్నారా? అయితే జరిగేది ఇదే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!