Hari Hara Veera Mallu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు రెడీ.. ట్రైలర్ ఫైనల్ కట్‌కు పవన్ ఫుల్ హ్యాపీ.. ఇంక రచ్చ చేయాల్సిందే!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మీరు ఎదురుచూస్తున్నరోజు రానే వచ్చేసింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల తేదీని తాజాగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read: Adivi Sesh: ‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ ఎందుకు తప్పుకుందంటే.. అసలు విషయం చెప్పేసిన శేష్!

అయితే, ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు ఉదయం 11:10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఓ స్పెషల్ వీడియోను కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పవన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ను చూస్తూ కనిపించారు. ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ చూసి పవన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ వీడియో చివర్లో డైరెక్టర్ జ్యోతికృష్ణ వద్దకు వెళ్లి, ‘చాలా కష్టపడ్డావ్’ అంటూ ఆయన్ను ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు.

Also Read: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్‌లో రామ్‌కు ఊహించని ఘటన.. వెంటనే అలెర్ట్ అయ్యారు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!