Gold Rate ( 22-06-2025): నేడు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Gold Rate ( 22-06-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate ( 22-06-2025): తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gold Rate ( 22-06-2025): ఏపీ, తెలంగాణలోని మహిళలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అయితే, దేశంలో ఆర్ధిక సమస్యలు పెరగడంతో ..  కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ రేట్స్ పెరిగితే ఎవరూ కొనుగోలు చేసేందుకు వెళ్ళడం లేదు.  తగ్గితే మాత్రం బంగారాన్ని కొనడానికి  జనాలు ఎగబడుతుంటారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ. 1,00,750 గా ఉంది. పెళ్లిళ్ల సీజన్బం ముగిశాక గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

రెండు రోజుల నుంచి పెరుగుతున్న గోల్డ్ ధరలు ( Gold Rates ) నేడు స్థిరంగా మహిళలు గోల్డ్ షాపుకు వెళ్ళి కొనేందుకు వెళ్తున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.600 కు తగ్గి రూ. 1,00,750 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 కు తగ్గి రూ.92,100 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.92,350

విజయవాడ ( Vijayawada) – రూ.92,350

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.92,350

వరంగల్ ( warangal ) – రూ.92,350

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.1,00,750

వరంగల్ ( warangal ) – రూ.1,00,750

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.1,00,750

విజయవాడ – రూ.1,00,750

వెండి ధరలు

గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.14,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,20,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,20,000

విశాఖపట్టణం – రూ.1,20,000

హైదరాబాద్ – రూ.1,20,000

వరంగల్ – రూ.1,20,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..