Gold Rate ( 04-06-2025) : నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..
Gold Rate ( 04-06-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate ( 04-06-2025) : మహిళలకు షాకింగ్ న్యూస్.. ఈ రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్

Gold Rate : తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.99,170 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

నిన్నటి మీద పోలిస్తే.. ఈ రోజు నుంచి తగ్గిన గోల్డ్ ధరలు ( Gold Rates ) పెరగడంతో  మహిళలు బంగారం కొనాలంటే షాక్ అవుతున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర పై రూ. 110 కు పెరిగి రూ.99,170 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 100 కు పెరిగి రూ.90,900 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,11,100 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.90,900

విజయవాడ ( Vijayawada) – రూ.90,900

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.90,900

వరంగల్ ( warangal ) – రూ.90,900

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 99,170

వరంగల్ ( warangal ) – రూ. 99,170

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.99,170

విజయవాడ – రూ. 99,170

వెండి ధరలు

గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.7,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,13,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,13,000

విశాఖపట్టణం – రూ.1,13,000

హైదరాబాద్ – రూ.1,13,000

వరంగల్ – రూ.1,13,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Thummala Nageswara Rao: పసుపుకు జీఐ ట్యాగ్ రావడం మన రైతులకు గర్వకారణం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

GHMC Ward Delimitation: పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణకు..హైకోర్టు ఆదేశాలతో డీలిమిటేషన్ గడువు!

Asim Munir – Trump: ఆసీం మునీర్‌కు అగ్నిపరీక్ష.. పాకిస్థాన్‌ తర్జన భర్జన.. ట్రంప్ భలే ఇరికించారే!

Gold Rates: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Alleti Maheshwar Reddy: స్పీకర్ తీర్పు రాజ్యాంగ ఉల్లంఘనే.. ఏడాదిన్నర కాలయాపన ఎందుకు?