Indian Air Force 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు..
Indian Air Force Group C 2025 ( Image Source: Twitter)
Viral News

Indian Air Force Group C 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి

Indian Air Force Group C 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) 153 గ్రూప్ C పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక IAF వెబ్‌సైట్ ద్వారా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 08-06-2025.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) రిక్రూట్‌మెంట్ 2025 గ్రూప్ C యొక్క 153 పోస్టులకు ధరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ITI, 12వ తరగతి, 10వ తరగతి అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తు 08-06-2025న ముగుస్తుంది. అభ్యర్థి IAF వెబ్‌సైట్, indianairforce.nic.in ద్వారా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: Mirai Teaser: తేజ సజ్జా ‘మిరాయ్’ టీజ‌ర్‌ రిలీజ్.. ఈ కుర్రాడు దెబ్బకు స్టార్ హీరోలు పక్కకు తప్పుకోవాల్సిందేనా?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారికంగా గ్రూప్ C కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత ఉన్న అభ్యర్థులు దానిని దిగువ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

IAF రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజూ నుంచి 30 రోజులు వరకు ఉంటుంది.

Also Read: Rakul On Kohli: కోహ్లీ చేసిన ఒక్క లైక్ కి ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్లు.. రకుల్ సంచలన కామెంట్స్

IAF రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 25 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

Also Read: L&T On Medigadda Barrage: మేడిగడ్డ కుంగడంలో మా తప్పేం లేదు.. మీ రిపోర్టే రాంగ్.. ఎల్అండ్‌టీ బుకాయింపు!

అర్హత

అభ్యర్థులు డిప్లొమా, ITI, 12వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

IAF గ్రూప్ C రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు

పోస్టుల వివరాలు

లోయర్ డివిజన్ క్లర్క్ (Lower Division Clerk ) (LDC) – 14
హిందీ టైపిస్ట్ – 02
స్టోర్ కీపర్ – 16
కుక్ (OG) – 12
కార్పెంటర్ (SK) – 03
పెయింటర్ (నైపుణ్యం) Painter (Skilled) – 03
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ Multi Tasking Staff (MTS)  – 53
మెస్ స్టాఫ్ – 07

హౌస్ కీపింగ్ స్టాఫ్ 31
లాండ్రీమ్యాన్ 03
వల్కనైజర్ 01
సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ (OG) 08

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..