Man Suicide (imagecredit:AI)
క్రైమ్

Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి!

పల్నాడు:Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో ఈ సంటన జరిగింది. ఆన్‌లైన్ లో బెట్టింగ్ లకు యువకుడు అలవాటు పడి తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలని, క్రికెట్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు సలీమ్ 19 గుంటూరు ప్రభుత్వ ఆసుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Also Read: Money saving Tips: సమ్మర్ లో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు.. టిప్స్ మీకోసమే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!