Road Accident (imagecredut:twitter)
క్రైమ్

Road Accident: తండ్రికి గిఫ్ట్ అంటూ వెళ్లిన కూతురు.. చివరికి ఏమైందంటే!

Road Accident: ప్రతి కూతురికి తండ్రి అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి బాగా చదివించి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేర్చిన తండ్రిని మంచిగా చూసుకోవాలని సాధారణంగా అనుకుంటారు. అయితే అలానే అలానే ఓ సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగిని తన తండ్రికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంది.

తండ్రికి బైక్ ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేయాలని అనుకుంది. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. తండ్రికి బైక్ గిఫ్ట్ కొని ఇచ్చేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న యశస్విని.

Also Read: Lady Aghori: లేడీ అఘోరీ తతంగం వెనుక పొలిటికల్ లీడర్? డబ్బంతా ఆయనదేనట..

తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను బైక్ ని గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేయాలనుకుంది. తోటి ఉద్యోగితో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరిన యశస్విని. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడి కక్కడే మరణించింది.

యశస్విని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు కు చెందిన వ్యక్తిగా పోలీసు గుర్తించారు.

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?