Fire Accident: హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం..
Fire Accident(image credit:X)
హైదరాబాద్

Fire Accident: హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident: హయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రావి నారాయణ రెడ్డి నగర్ లో ఉన్న గుడిసెల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో గుడిసెలు అన్ని అంటుకున్నాయి.

గుడిసెలో ఉన్న సిలిండర్లు పేలిపోతుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.

Also read: Police On Pakistanis: హైదరాబాద్ లో పాకిస్తానీలు.. రేపటి వరకే ఛాన్స్.. పోలీసులు వార్నింగ్

అసలే వేసవి కాలం కావడంతో మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 4 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఏమైతదో ఏమో అని కాలనీ వాసులతో పాటు చుట్టు పక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు.

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..