హైదరాబాద్: Balapur Student Dies: మత్తుకు కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎక్కువ మంది యువత దీనికి బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ గంజాయి అనేది పెను ప్రమాదంగా మారిపోయి దీనికి బానిసలైన యువకుల జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఇదే తరహలో హైదరాబాద్ లో ఓ యువత డ్రగ్స్ వాడుతున్నారు. వారు డాక్టర్ ప్రిస్ కిప్షన్ లేకుండా వాడుతున్నారు. కొత్తగా హైదరాబాద్ లో యువత ప్రమాదకరమైన మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు తీసుకొని ప్రానాలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ లో ని బాలపూర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు మెడికల్ డ్రగ్ర్ తీసుకున్నారు. అయితే అది ఎక్కవ డోస్ అవ్వడంతో మోతాదుకు మించి తీసుకోవడంతో ఒకరు మృతిచెందగా మిగతా ఇద్దరి పరిస్ధితి విషమంగా వుంది. మత్తు కోసం ముగ్గురు విద్యార్ధులు డ్రగ్స్ ను విక్రయించారు. అందులో అబ్దుల్ నసర్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. విద్యార్ధులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిర సాహెల్ ను పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. అనుమతి లేకుండా సాహెల్ మత్తు ఇంజక్షన్లు టాబ్లెట్లు అమ్ముతున్నట్లు పోలిసులు గుర్తించారు. అతని పై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
Also Read: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
కోంత మంది యువకులు మత్తు టాబ్లెట్లను ఇంజక్షన్లను సోంతంగా అమ్మడమే కాకుండా వేరేవాల్లకు అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు.మాదక ద్రవ్యాలు మరియు డ్రగ్ర్, మత్తు పదార్ధాల వినియోగం పై ప్రత్యేక నిగా ఉంచామని వాటిని అమ్మే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని పోలీపులు తెలిపారు.