Bike Caught Fire (imagecredit:swetcha)
క్రైమ్

Bike Caught Fire: నడిరోడ్డుపై నడుస్తున్న బైక్​ దగ్ధం.. ఎక్కడంటే!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Bike Caught Fire: నడిరోడ్డుపై నడుస్తున్న బైక్​ దగ్ధమయ్యింది. దానిని నడుపుతున్న సాఫ్ట్​ వేర్​ ఇంజనీర్​ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన గచ్చిబౌలి ఇందిరానగర్ ప్రాంతంలో జరిగింది. ఇక వివరాలు ఇలా ఉన్నాయి.

వృత్తిరీత్యా సాఫ్​ఠ్ వేర్ ఇంజనీర్ అయిన ఓ వ్యక్తి మధ్యాహ్నం తన బైక్​ పై ట్రిపుల్​ ఐటీ రోడ్డులో వెళుతున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఇంజన్​ నుంచి మంటలు ఎగియటంతో బైక్​ ను రోడ్డు పక్కన పార్క్​ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.

వెంటనే అక్కడకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఎండల కారణంగానే బైక్​ తగులబడినట్టుగా భావిస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Hyderabad Crime: చంపి మరీ మృతదేహంపై డ్యాన్సులు.. ఓ యువకుడి నిర్వాకం..

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..