IDBI Bank Jobs Image Source pixabay
జాబ్స్

CSIR NGRI 2025: ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రెటరీ జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి!

CSIR NGRI 2025: CSIR నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR NGRI) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 02-04-2025న ప్రారంభమై 05-05-2025న ముగుస్తుంది. అభ్యర్థి CSIR NGRI వెబ్‌సైట్, ngri.res.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CSIR NGRI జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF 08-04-2025 న ngri.res.inలో విడుదల చేశారు. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

CSIR నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR NGRI) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read:  New Ration cards: అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు ..దరఖాస్తు ఓ చోట.. పేర్ల నమోదు మరో చోట

దరఖాస్తు రుసుము

రూ.500/-

SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికులకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

CSIR NGRI నియామకం 2025 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 02-04-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 05-05-2025

Also Read:  Jupally Krishna Rao: పర్యాటకంలో రూ.15 వేల కోట్ల లక్ష్యం.. 2030 నాటికి 3 లక్షల ఉద్యోగాలు.. మంత్రి జూప‌ల్లి

CSIR NGRI నియామకం 2025 వయోపరిమితి

గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

Also Read:  Pawan Kalyan Son: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ చెబుతూ.. ఎన్టీఆర్‌కు పవన్ కళ్యాణ్ రిప్లై!

అర్హత

అభ్యర్థులు 12వ తరగతి ఉండాలి

జీతాలు

ప్రతి నెల రూ.38,483/- ను వేతనాన్ని చెల్లిస్తారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?