Gandipet Illegal Constructions (imagecredi:twitter)
రంగారెడ్డి

Gandipet Illegal Constructions: అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ఎక్కడంటే!

రాజేంద్రనగర్ స్వేచ్ఛ: Gandipet Illegal Constructions: గండిపేట మండల పరిధిలోని నార్సింగి మున్సిపాలిటీలో కోకాపేట్ సర్వే నెంబర్ 100 లో అక్రమ నిర్మాణాలను రెవిన్యూ అధికారులు కూల్చివేశారు. కొందరు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అందులో దర్జాగా వ్యాపార సముదాయాలను నిర్మించుకున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను జెసిబిల సాయంతో నేలమట్టం చేశారు.ఇవి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.

ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: Viral Video: దారుణం.. నడి రోడ్డు మీద భర్తను కొట్టిన భార్య.. సంచలనంగా మారిన వీడియో!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!