Gold Rate Today Image Source Twitter
బిజినెస్

Gold Rate Today: మహిళలు ఎగిరిగంతేసే న్యూస్ .. భారీగా గోల్డ్ ధరలు పతనం.. ఎంతంటే?

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే ఎన్నడూ లేని విధంగా భారీగా తగ్గాయి. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.1600 తగ్గగా .. రూ. 84,000 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 1740 తగ్గడంతో రూ. 91,640 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,08,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

 Also Read:  Trump Tariffs on India: ట్రంప్ ఎంత పని చేశాడు? వాటి ధరలు అమాంతం పైపైకి..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ. 84,000

విజయవాడ ( Vijayawada)  – రూ. 84,000

విశాఖపట్టణం ( visakhapatnam )  – రూ. 84,000

వరంగల్ ( warangal ) – రూ. 84,000

 Also Read: Broken Mirror: వాస్తు ప్రకారం పగిలిన అద్దం ఇంట్లో ఉంచుకుంటే.. జీవితం నాశనమవుతుందా?.. దీనిలో వాస్తవమెంత?

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ – రూ. 91,640

విజయవాడ – రూ. 91,670

విశాఖపట్టణం – రూ. 91,670

వరంగల్ – రూ. 91,640

 Also Read:  SC on Kancha Gachibowli: హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్.. పనులపై స్టే విధింపు

వెండి ధరలు

హైదరాబాద్ – రూ. 1,08,000

విజయవాడ – రూ. 1,08,000

విశాఖపట్టణం – రూ. 1,08,000

వరంగల్ – రూ. 1,08,000

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..