Chhattisgarh Crime (image credi:canva)
క్రైమ్

Chhattisgarh Crime: రాష్ట్రంలో మరో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై!

ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Chhattisgarh Crime: చత్తిస్గడ్ రాష్ట్రానికి చెందిన ఓ మైనర్ బాలికపై ఓ దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడబోయినట్టు విశ్వసనీయ సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది ప్రతి సంవత్సరం పనికోసం వెంకటాపురం మండలంలోని పలు గ్రామాలకు మిర్చి పంట ఏరేందుకు వస్తుంటారు.

అయితే ఈ ఏడాది సైతం అలా వచ్చిన వారిలో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు కన్నేషాడు. యువకుడు తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచార యత్నం చేసినట్టు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇదే విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Alao Read: Nagarkurnool: వివాహితపై దారుణం.. బంధువును తాళ్లతో కట్టేసి.. 8 మంది గ్యాంగ్ రేప్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!