TTD Image source twitter
తిరుపతి

TTD: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే?

TTD: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉగాది పండుగ .. సెలవులు రావటంతో.. భక్తులు భారీగా వెళ్తున్నారు. టోకెన్లు లేని భక్తులు దేవుని దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఉచిత దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. SSD దర్శనానికి 7 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మార్చి 31 76 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22 వేల 7 వందల మంది తలనీలాలు సమర్పించారు. 31 న రోజు హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లు అని టిటిడి అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం