Viral Video: కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్.. తొంగి చూసిన శునకం.. వీడియో వైరల్
viral
Viral News

Viral Video: కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్.. తొంగి చూసిన శునకం.. వీడియో వైరల్

Viral: సోషల్ మీడియాలో రోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఎప్పుడూ వీడియో ట్రెండింగ్ లోకి వెళ్తే చెప్పలేము. స్క్రోల్ స్క్రోల్ కి కొత్త కొత్త వీడియోలు వస్తుంటాయి. వాటిలో కొన్ని చూడటానికి చాలా ఫన్నీగా ఉంటాయి. మరి కొన్ని భిన్నంగా ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో కొంత టైం స్పెండ్ చేసినట్లయితే,

ఒక దాని తర్వాత ఒకటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆ కొన్ని వీడియోలలో, వైరల్ అయ్యేవి రెండు లేదా నాలుగు ఉంటాయి అంతే..!జుగాద్, ఫైట్, స్టంట్స్ ఇలా కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అయితే, తాజాగా కుక్కకి సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. అది చూడటానికి కొంచెం భిన్నంగా ఉంది. అసలు, వీడియోలో ఏం ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

Read More: Dangerous Snake: సముద్రంలో ఉండే వింత పాము.. బయటకొస్తే ప్రళయమే?

మన ఇళ్ళలో కొందరు కుక్కలను పెంచుకుంటారు. ఇలా ఎలా అయిపోతాయంటే.. అవి కూడా మన కుటుంబంలో ఒక భాగమవుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన కారు లోపల కూర్చుని ఉంటాడు.అతని పెంపుడు కుక్క కూడా పక్కనే సీటుపై కూర్చుని ఉంటుంది. ఆ వ్యక్తి కారు అద్దానికి నల్లటి ఫిల్మ్ అతికించినట్లు కనిపిస్తోంది. ఇది చూసిన ట్రాఫిక్ పోలీసు, ‘దీనిపై బ్లాక్ ఫిల్మ్ పనిచేయదు, నేను మీకు చలాన్ విధిస్తాను, ఇప్పటికి మిమ్మల్ని వెళ్లనిస్తున్నాను’ అని అంటాడు. అయితే, ఇక్కడ పోలీసు అతనికి చక్కగా వివరిస్తుంటే.. కుక్కకి ఏం అర్థం అయిందో వెంటనే బయటకు వచ్చి సలాం కొట్టినంత పని చేసింది. కానీ, మనుషులకు మాత్రం రూల్స్ ఎన్ని సార్లు చెప్పినా విని విన నట్టూ ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ చెబుతుంటే నోరు లేని జీవి ఓకే ఓకే అంటూ సిగ్నల్ ఇచ్చింది.

వీడియో చూసిన నెటిజన్స్ అబ్బా ఇలాంటి కుక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. రూల్స్ పాటించని వాళ్ళు కూడా పాటిస్తారు. వీటిని చూసైనా మారతారని, ఇంకొందరు కుక్కకి బాగానే ట్రైనింగ్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క