Friday, July 5, 2024

Exclusive

Sports news: ఆసియా క్రీడల్లో యోగా

Yoga set to be included in Asian Games as competitive sport following OCA’s approval

యోగాను నిత్సజీవితంలో భాగం చేసుకోవడం వల్ల అనేక దర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయని నిరూపణ అయింది. ముఖ్యంగా ఊబకాయం, గుండె జబ్బులు, లివర్ వంటివే కాక షుగర్, బిపీ, వెన్నెముక సమస్యలు వంటి అనేక రుగ్మతలను దూరం చేయవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి..
. యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ పరిశోధకుల పరిశీలనలో వెల్లడైంది. ఆసనాలు వేయడం, ప్రాణాయామం, ధ్యానం చేయడాన్ని రోజువారీ జీవితంలో భాగం చేస్తే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు మనకు దూరమవుతాయంటే అతిశయోక్తి కాదు. భారత్ కు చెందిన ఈ యోగా ఇప్పుడు చాలా దేశాలలో ఆమోదయోగ్యంగా మారింది. అందుకే ఒలింపిక్స్ గేమ్స్-2036 ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కితే ఆ విశ్వక్రీడల్లో యోగాను కాంపిటేటివ్ స్పోర్ట్స్‌గా చేర్చాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అయితే, 2036 విశ్వక్రీడలకు ముందే ఆసియా క్రీడల్లో యోగాను పోటీ క్రీడగా చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసియా క్రీడల్లో యోగాను చేర్చాలన్న ఐవోఏ ప్రతిపాదనకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా(ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు అంగీకరించింది.

భారత్ ప్రతిపాదనకు ఓకే

ఈ విషయాన్ని ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష  వెల్లడించింది. ‘యోగాకు గుర్తింపు ఇవ్వాలన్న భారత్ అభ్యర్థనను ఓసీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రతిపాదన స్పోర్ట్స్ కమిటీ ద్వారా జనరల్ అసెంబ్లీకి వెళ్తుంది.’అని పేర్కొంది. ఓసీఏ జనరల్ అసెంబ్లీలో ఆమోదం లభిస్తే యోగా ఆసియా క్రీడల్లో చేరనుంది. అయితే, యోగాను పతక క్రీడా లేక ప్రదర్శన క్రీడా ఓసీఏ జనరల్ అసెంబ్లీ నిర్దారిస్తుంది. ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందిన యోగాను పతక క్రీడాగా మారుతుందని ఐవోఏ ఆశాభావం వ్యక్తం చేసింది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Harthik Pandya: నేనే.. నెంబర్‌వన్‌

T20 Rankings Released By ICC: టీ20 వరల్డ్ కప్ అనంతరం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను రిలీజ్‌ చేసింది. తాజాగా రిలీజైన ర్యాకింగ్స్‌లో అల్‌రౌండర్ కోటాలో హర్దీక్ పాండ్యా నెంబర్ స్థానంలో నిలిచాడు....

Sports news:వచ్చాడయ్యా..పరుగుల సామి

Thompson win 100-metre titles at Jamaican Olympic trials cross the record Ussain Bolt ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే వ్యక్తి ఎవరంటే ఠక్కున చెప్పేస్తాం ఉసేన్ బోల్ట్ . అతని...

Euro 2024: క్వార్టర్ ఫైనల్‌కి ఎంట్రీ 

Euro 2024 France Register Narrow Win Over Belgium To Reach Quarter finals: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఫ్రాన్స్ క్వార్టర్స్‌కి చేరుకుంది. గత అర్థరాత్రి ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో...