Paravada Pharmacy : అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. విష వాయువు లీక్‌
Paravada Pharmacy ( Image Source: Twitter)
విశాఖపట్నం

Paravada Pharmacy : అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. విష వాయువు లీక్‌

Paravada Pharmacy :  గత కొంత కాలం నుంచి పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు లీక్‌ కావడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తోరెంట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ లోవిషాదకర ఘటన చోటుచేసుకుంది. అతన్ని ఆసుపత్రికి తరలించగా.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  పరవాడ మండలం తానాం గ్రామానికి చెందిన చీపురుపల్లి అప్పలనాయుడు(35) రామ్‌కీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు.

Also Read:  Alekhya Chitti Pickles Controversy: నా ముగ్గురు చెల్లెళ్లు తప్పు చేశారు.. క్షమించండి.. అన్వేష్ వీడియో వైరల్!

విష్ణు కెమికల్స్‌ ఫ్యాక్టరీలో జనవరి 25న జరిగి ప్రమాదంలో కార్మికుడు ప్రాణాలు విడిచాడు. ఫ్యాక్టరీ కన్వేయర్‌ బెల్ట్‌లో పడి కార్మికుడు అక్కడక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడిగా గుర్తించారు. అంతే కాదు, జనవరి 21వ తేదీన ఘటన చోటు చేసుకుంది. మెట్రోకెన్‌ ఇండస్ట్రీ స్టోరేజ్‌ ట్యాంక్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వగా.. వారు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.. దీంతో, అక్కడున్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ పై హైటెక్ కుట్రలు.. ఫేక్ వీడియోల హల్ చల్.. నెటిజన్స్ ఫైర్..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?