Viral Video: సోషల్ మీడియాలో ( Social Media ) రోజూ కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఇటీవలే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్స్ ను విపరీతంగా వాడుతున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి పెద్దలు వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక కొందరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని లని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ పాముకు సంబందించిన వీడియోను చూసి అందరూ షాక్ అయి భయపడుతున్నారు. దీనిని చూశాక .. వామ్మో, మీరు కూడా పక్క షాక్ అయి షేక్ అవుతారు. మరి ఇంతకీ, ఆ వీడియోలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక పెద్ద త్రాచు పాము దారి తప్పి ఇళ్ళ మధ్యకు వచ్చింది. దానిని చూసి అందరూ పారి పోయారు కానీ, ఒక అమ్మాయి మాత్రం దైర్యంగా దానిని వెంబడించి పట్టుకుంది. వినడానికి షాకింగ్ లా ఉన్నా ఇది నిజం. సాధారణంగా పామును చూస్తే ఎవరైనా ఆమడ దూరం పారి పోతుంటారు. ఇక అబ్బాయిల్లో ధైర్యవంతులైతే దానిని కొట్టడానికి వెళ్తారు. కానీ, ఇక్కడ ఆశ్చర్యంగా ఒక అమ్మాయి దాని వెనుక పరుగెత్తి.. అది ఎటు వెళ్తే.. అటు వెళ్ళి పాము తోక పట్టుకుని బయటకు లాగి, దానితో ఫైట్ చేసి మరి పట్టుకుని ఒక పెద్ద డబ్బాలో పెట్టింది. అది చాలా సార్లు కాటేయడానికి చూసింది. కానీ, ఆ యువతీ మాత్రం ఆడ పులిలా ఎదురించి పాముతో పోరాడి గెలిచింది. ప్రస్తుతం, ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.