Ghosts: చిన్నప్పటి నుంచి మనకీ దెయ్యాలు అంటే చాలా భయం. ఇప్పటికీ కూడా వీటి పేరు చెప్పగానే ఎంతో మంది పారి పోతుంటారు. ఇంకొందరు దెయ్యాలు లేవు.. అంతా భ్రమ అని కొట్టి పారేస్తుంటారు. శాస్త్రవేత్తలలో కొందరు దెయ్యాల మీద ఎన్నో ప్రయోగాలు చేసి నమ్మలేని నిజాలు బయట పెట్టారు. దీన్ని చదివిన తర్వాత మీకు బయటకు వెళ్ళాలంటే భయ పడతారు.
రోజూ ఆ గంట సమయంలో బయట తిరుగుతున్నాయా?
దెయ్యాలు ప్రతి రోజు 2 నుంచి 3 గంటల సమయంలో ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ ఉంటాయట. ఆ సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు అందుకే జరుగుతున్నాయని అంటున్నారు. మనుషులు వాటి పనులకు అడ్డుగా ఉన్నప్పుడూ అవి ఎంతకైనా తెగిస్తాయని చెబుతున్నారు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈ సమయంలో మనుషులు చాలా నీరసంగా అయిపోతారట. అలాగే, ఈ ప్రకృతిని బాగా గమనిస్తే ఈ సమయంలో జరగకూడని అన్నీ జరుగుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే ఈ గంట సమయంలోనే మనం నవ్వడం, ఏడవడం, గట్టి గట్టిగా అరవడం వంటి వింత పనులన్నీ చేస్తాము. అంతే కాదు, గాడ నిద్రలో ఉన్నప్పుడూ రాత్రి వేళలో మనకీ ఒక్కోసారి అనుకోకుండా మధ్యలో మేల్కొవ వస్తుంది. అలా మనం మధ్యలో లేవడానికి గల కారణం ఈ దెయ్యలే అని అంటున్నారు.
