Viral Video: ఈ మధ్య కాలంలో ఫేమస్ అవ్వాలని చెప్పి, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎలా పడితే అలా వీడియోలు చేసి పోస్టు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వేల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. స్మార్ట్ ఫోన్స్ లో వైరల్ అయ్యే వీడియోస్ చూస్తూ చాలా మంది కాలం గడిపేస్తున్నారు.
పని చేస్తున్న సమయంలో కూడా అదే పనిగా ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా అందరూ ఇదే విధంగా చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక.. ఎవరికి వారు, వారి టాలెంట్ ను బయట పెడుతున్నారు.
Also Read: Gold Rate Today : భారీ గుడ్ న్యూస్.. గోల్డ్ కొనాలనుకునే వారు ఇప్పుడే కొనేయండి!
ప్రపంచంలో (World) ఏం జరిగినా క్షణాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు. ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోవాలని చేయకూడని పనులు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ జంటకి సంబందించిన వీడియోను చూసి అయ్యో అని
ఎంత కష్టమొచ్చింది మీకు అంటూ ఏమోషనల్ అవుతున్నారు. దీనిని మీరు చూశాక .. షాక్ అవ్వకుండా ఉండలేరు. మరి ఇంతకీ, ఆ వీడియోలో వాళ్ళు ఏం చేశారో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Shrasti verma: తప్పు లేకపోతే నిరూపించు.. జానీ మాస్టర్ కి ఓపెన్ ఛాలెంజ్ చేసిన శ్రేష్టి వర్మ
టిక్ టాక్ వీడియో మోజులో పడి ఓ జంట ఏకంగా లోయల వద్దకు వెళ్లారు. మీరు విన్నది నిజమే. థాయ్‌లాండ్ టూరుకి వెళ్ళిన లండన్ జంటకి చేదు అనుభవం ఎదురైంది. అయితే, అక్కడ లోకేషన్స్ బావున్నాయని నడుచుకుంటూ లోయల వద్దకు వెళ్లిపోయారు. అయితే, వీడియో తీస్తుండగా ఇద్దరూ 30 అడుగుల కిందకు పడిపోయారు. దీంతో తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళగా అక్షరాల రూ. 1. 13 కోట్లు వచ్చింది. అది చెల్లించే వరకు థాయ్‌లాండ్ లోనే ఉండాలి. వారి దగ్గర డబ్బు లేకపోవడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా సాయం తీసుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు