parrot ( Image Source: Twitter)
Viral

Viral Video: హెల్మెట్ పెట్టుకుని సైకిల్ తొక్కుతున్న చిలుక.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే!

Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా… కొన్ని సీరియస్ గా.. మరి కొన్ని అద్భుతంగ, ఇంకొన్ని షాకింగ్ గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే భయంకరంగా కూడా ఉంటాయని చెప్పొచ్చు. అయితే, వాటిలో కొన్ని మాత్రం బాగా వైరల్  అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్స్  లో  వైరల్ అయ్యే వీడియోస్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్స్ చూస్తూ అలాగే ఉండిపోతున్నారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక చాలా మంది తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

Also Read: Threat to Ajit Doval: కెనడా లేదా, అమెరికా రా.. అజిత్ ధోవల్‌కు ఖలిస్థానీ తీవ్రవాది పన్నున్ బహిరంగ వార్నింగ్

ప్రపంచంలో (World) ఏం జరిగినా క్షణాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాం. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని ఎన్నో  ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని వేల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. మనం ఇప్పటి వరకు మనుషులు హెల్మెట్ పెట్టుకోవడం చూశాము. చిలుక హెల్మెట్ పెట్టుకోవడం చూశారా? ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా.. ఇది నిజం. ఆ ఫొటోలు మీరు కూడా చూసేయండి.

Also Read: New Liquor Shops: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల..ఈ రూల్స్ ప్రకారమే కేటాయింపులు పూర్తి వివరాలు ఇవే?

ఓ రామ చిలుక సైకిల్ తొక్కుతుంది. ఇదేంటి చిలుక సైకిల్  తొక్కడం ఏంటని షాక్ అవుతున్నారా? నిజం ఓ చిలుక తన తలకి హెల్మెట్ పెట్టుకుని, మనిషి ఏ విధంగా అయితే.. సైకిల్ తొక్కుతాడో అది కూడా అలాగే తొక్కుతుంది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతుంది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంకా ఎన్ని చూడాలో ఏంటో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Aadhaar Download WhatsApp: ఇంట్లోనే ఉండి వాట్సాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలుసా.. నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

Just In

01

Telangana Education: ప్రభుత్వం మరో సంచలనం నిర్ణయం.. కేజీబీవీల ఆధునీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. డాక్టర్‌ ఉమర్‌ ఫోటోతో కొత్త ఆధారాలు వెలుగులోకి

Neutral Voters: తటస్థ ఓటర్లపై అన్ని పార్టీల దృష్టి.. అందరి చూపు అటువైపే..!

Delhi Red Fort Blast: ఢిల్లీ బాంబు పేలుళ్లపై సినీ తారల సంతాపం

TGCIIC: రాయదుర్గంలో చదరపు గజానికి రూ.3,40,000 పలికిన భూమి ధర..!