Bengaluru Metro Jobs ( Image Source: Twitter)
Viral

Metro Jobs: మెట్రో రైల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి!

Metro Jobs: నిరుద్యోగులకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) గుడ్ న్యూస్ చెప్పింది. 150 మెయింటైనర్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబందించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల కలిగిన అభ్యర్థులు అధికారిక BMRCL వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 22-05-2025. మీరు అర్హత, వయోపరిమితి, జీతం , ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) రిక్రూట్‌మెంట్ 2025లో 150 మెయింటెయినర్ పోస్టులకు ధరఖాస్తులు కోరుతోంది. ITI ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 23-04-2025న ప్రారంభమై 22-05-2025న ముగుస్తుంది. అభ్యర్థి BMRCL వెబ్‌సైట్, bmrc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

BMRCL మెయింటెయినర్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF 24-04-2025న bmrc.co.inలో విడుదల చేశారు. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) అధికారికంగా మెయింటెయినర్ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు దిగువ లింక్ నుండి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము

మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కాబట్టి దరఖాస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు.

BMRCL రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 23-04-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 22-05-2025

BMRCL రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి

వయోపరిమితి: 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

జీతం

IDA పే స్కేల్ (రూ.లలో): 25000 – 59060 3% ఇంక్రిమెంట్‌తో BMRCL O&M వింగ్ నిబంధనల ప్రకారం అలవెన్సులు వర్తిస్తాయి.

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు