Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని అయితే చాలా షాకింగ్ గా ఉంటాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూసి ఉండరు. ఇప్పటి వరకు ఆ వీడియోను మూడు లక్షల మందికి పైగా చూశారు. అసలు, దానిలో అంతలా ఏముందా అని ఆలోచిస్తున్నారా? దాన్ని చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవ్వడం పక్కా. మరి ఇంకెందుకు లేట్.. ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం..
నెలల పాపకి గేదె రొమ్ముతో పాలు పట్టిస్తున్న కన్న తండ్రి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో తండ్రి స్వయంగా.. నెలల పాపను గేదె దగ్గరకు తీసుకెళ్లి ఏకంగా దాని రొమ్ముతో పాలు పట్టిస్తున్నాడు. అసలు ఆయనేందుకు ఇలా చేశాడో కూడా అర్దం కాలేదు. ఫేమస్ అవ్వడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. దీనినే ఎందుకు ఎంచుకున్నాడో ఆయనకే తెలియాలి. తల్లి దగ్గర పాలు తాగే నెలల పాప కూడా తన తల్లే అనుకుని ఆ పాప కూడా పాలను తాగింది. ఇలా ఆ పాపను కన్న తండ్రి మూడు సార్లు పాపకి గేదె రొమ్ముతో పాలు పట్టించాడు.
View this post on Instagram