Yadagiri Gutta Hundi income: యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే?
Yadagiri Gutta Hundi income (Image Source: Twitter)
Telangana News

Yadagiri Gutta Hundi income: యాదాద్రిలో హుండీ లెక్కింపు.. భారీగా కానుకలు.. ఎంతంటే?

Yadagiri Gutta Hundi income:  తెలంగాణలోని సుప్రసిద్ధ ఆలయాల్లో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. నిత్యం భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 34 రోజులకు గాను మొత్తంగా రూ.2,41,35,238 నగదు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 143 గ్రాముల బంగారం, 4 కేజీల 200 గ్రాముల వెండిని భక్తులు కానుక రూపంలో సమర్పించినట్లు పేర్కొన్నారు.

Also Read: TG SSC 10Th class Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే పదో తరగతి ఫలితాలు

విదేశీ కరెన్సీ సైతం పెద్ద ఎత్తున విరాళాల రూపంలో వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణధికారి తెలియజేశారు. అమెరికన్ భక్తుల నుంచి 702 డాలర్లు, ఆస్టేలియా నుంచి 210 డాలర్లు, ఇంగ్లాండ్ నుంచి 70 పౌండ్స్, నేపాల్ నుంచి 140 రుపిస్ కానుకల రూపంలో సమర్పించినట్లు పేర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియన్ నుంచి 435 రియల్, సింగపూర్ భక్తుల నుంచి 9 డాలర్స్, ఖతర్ నుంచి 2.25 రియల్, ఒమన్ నుంచి 1/2 రియల్ 100 బైస వచ్చినట్లు తెలిపారు. అలాగే యూరో, శ్రీలంక, థాయిలాండ్, టాంజానియా, నార్వే దేశాలకు చెందిన కరెన్సీ సైతం కానుకల రూపంలో వచ్చినట్లు వివరించారు.

Also Read This: Bhoodan land Issue: హైదరాబాద్ లో బడా భూముల స్కామ్.. ఐఏఎస్, ఐపీఎస్ లకు నోటీసులు!

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..