TGPSC ( Image Source: Twitter)
తెలంగాణ

TGPSC Notification: డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలి.. టీజీపీఎస్సీకి అభ్యర్థుల విజ్ఞప్తి

TGPSC Notification: రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆమోదం తెలిపిన 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల పోస్టు, 110 డైట్, బీఈడీ, లెక్చరర్ పోస్టులు, 8 పీడీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం టీజీపీఎస్సీకి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ పోస్టులకు 2022 నవంబర్ 12న ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చిందన్నారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం కూడా ఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు.

Also Read: CM Revanth Reddy: సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు కార్పొరేట్‌ లుక్‌.. 20న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం

ఈ నోటిఫికేషన్స్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నారు. అలాగే పరీక్షల అర్హతలు, సిలబస్ పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు గతంలో నోటిఫికేషన్ జారీచేసి మూడుసార్లు అప్లికేషన్ స్వీకరణ తేదీలు ఇచ్చి వాయిదా వేశారని గుర్తుచేశారు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

Also Read: Case Filed on Director: హీరోలు ఇలా తయారయ్యారేంటి.. అదనపు కట్నం కోసం భార్యను వేధించిన డ్రింకర్ సాయి హీరో

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?