inda-pak
స్పోర్ట్స్

India vs Pakistan: రేపే మ్యాచ్… సర్వం జామ్ అవ్వాల్సిందే

India vs Pakistan: ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పలా ! టీవీలు, సెల్ ఫోన్లు, రెస్టారెంట్లలో పెట్టే స్క్రీన్లు… ఇలా ఎన్ని ఏర్పాటు చేసినా వేదికలు సరిపోనంత క్రేజ్. భారత్, పాక్ మ్యాచ్ అంటే దేశమంతా పండగే. సందడే. ఆ రోజు ఓ అన్ అఫిషియల్ హాలీడే. అందుకునేమో… ఆ మ్యాచ్ ఎప్పుడూ జరిగిన ఆదివారాలే జరిగేలా ఐసీసీ, బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటుంటాయి.

సరే.. మ్యాటర్ ‌‌‌‌‌‌లోకి వస్తే… ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ వేదికగా భారత్, పాక్ ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా… రెండు దేశాలు తల ఓ మ్యాచ్ ఆడాయి. అయితే తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించిన భారత్ జోరుమీదుంది. కానీ మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి ఒత్తిడి మీదుంది. దీంతో పాక్ కు ఆదివారం నాటి మ్యాచ్ అత్యంత కీలకమైనది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!