IPL 2025: ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి పారరంభమైంది. తమ అభిమాన కిక్రెటర్లు చూసేందుకు సాయంత్రం 07:30 గంటలకు నుంచి టీవీలకు అతుక్కుపోతారు. ఈ ఏడాది మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , పంజాబ్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్,కోల్ కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ ఉన్నాయి. అయితే, ఐపీఎల్ 2025 కి సంబందించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
Also Read: Arjun Son Of Vyjayanthi: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చూసిన కళ్యాణ్ రామ్ కొడుకు స్పందనిదే!
ప్రతి సీజన్ లో మోస్ట్ రన్స్ చేసిన క్రికెటర్ ఉంటారు. అలాగే, మోస్ట్ వికెట్స్ తీసిన బౌలర్ కూడా ఉంటారు. వీరిద్దరికి అవార్డ్స్ ను కూడా అందిస్తుంది. అయితే, మనం ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆరెంజ్, పర్ఫుల్ క్యాప్స్ చూశాము. టోర్నీ మొత్తంలో ఎక్కువ రన్స్ చేసిన వారికి ఆరెంజ్ క్యాప్ తో పది లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారు.
Also Read: Bill Collector Suspended: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో తప్పుడు సమాచారం.. ఉద్యోగి సస్పెండ్!
అలాగే, టోర్నీ ముగిసే సమయానికి ఎవరైతే ఎక్కువ వికెట్స్ తీస్తారో పర్ఫుల్ క్యాప్ తో పాటు పది లక్షలు ప్రైజ్ మనీని అందజేస్తారు. మోస్ట్ సిక్సస్ కొట్టిన ప్లేయర్ కి గ్రీన్ క్యాప్, మోస్ట్ ఫోర్స్ కొట్టిన ప్లేయర్ కి పింక్ క్యాప్ ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.